Latest News

Powered by Blogger.
Sunday, 29 May 2016

గోపీచంద్ చేసిన తప్పు ఏమిటో తెలుసా

హీరో గోపీచంద్ దర్శకుడు కృష్ణ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా మొదట్లో చాలా కష్టాలను ఎదుర్కొని నిలబడి స్థితికి వచ్చాడు. 'తొలి వలపు' సినిమాతో హీరోగా పరిచయం అయినా, ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ కాకపోవటంతో విలన్ గా నటించి మెప్పించి మంచి పేరు సంపాదించాడు. విలన్ గా మంచి పేరు వచ్చిన సరే సంతృప్తి చెందక మళ్లీ యజ్ఞం,ఆంధ్రుడు సినిమాలతో హీరోగా సక్సెస్ సాధించాడు. 

మళ్లీ ఆ తర్వాత చేసిన రెండు,మూడు సినిమాలు ప్లాప్ అయ్యాక 'లక్ష్యం' తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత చేసిన మొగుడు సినిమా ఫట్ మంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో విబిన్నమైన కధతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాలో గోపీచంద్ కి జోడిగా తాప్సి నటించింది. ఈ సినిమా చేసిన తర్వాత ఈ టైపు సినిమాలు చేయటం తప్పని గోపీచంద్ భావించాడు. 

ఇటువంటి తప్పు ఎప్పుడు చేయకూడదని భావించి, తనకు కలిసి వచ్చిన జోనర్ లో సినిమాలు చేయాలనీ నిర్ణయం తీసుకోని 'లౌక్యం' చేసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం గోపీచంద్ 'ఆక్సిజన్' తో బిజీగా ఉన్నాడు. తాప్సి కి కూడా ఈ సినిమా కారణంగా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. 

  • Blogger Comments
  • Facebook Comments
Top