Latest News

Powered by Blogger.
Sunday, 29 May 2016

భార్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచువారబ్బాయి

టాలీవుడ్ యంగ్ హీరోల్లో సీనియర్ హీరో అయిన మంచు విష్ణు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా 12 సంవత్సరాలు అయినా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేక పోయాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుని వలే తన ప్రయత్నాలను మానకుండా చేస్తూనే ఉన్నాడు. విష్ణు, వెరోనికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం అయ్యి ఇప్పటికి 7 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా విష్ణు తన భార్య గురించి సంచలన వ్యాఖ్యలను చేసాడు. 

నేను సంవత్సరంలో 300 రోజులు భార్య సహనానికి పరీక్ష పెడుతూ ఉంటానని, పుట్టినరోజు వేడుకలు,పెళ్లిరోజు వేడుకలు, కలిసి డిన్నర్ చేయటం వంటి వాటిని మిస్ అవుతూ ఉంటాను. తొందరగా నిద్ర పోయి, తాను లేచేసరికి షూటింగ్ కి వెళ్ళిపోతూ ఉంటాను. అయినా నా భార్య నాకు ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా నన్ను ప్రేమిస్తూనే ఉంటుందని విష్ణు అంటున్నాడు. ఉదయం లేవగానే ఆమె ముఖం చూస్తే దేవుడు ఇచ్చిన వరం అని అన్పిస్తుంది. అంతేకాక ఆ మధ్య కాలంలో మోహన్ బాబు కూడా తన కోడలిని బంగారం అని చెప్పాడు. 

  • Blogger Comments
  • Facebook Comments
Top