సాదారణంగా మనం చెవిలో గులిమి తీయటానికి మార్కెట్ దొరికే ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటాం. అయితే వీటిని వాడటం వలన భవిష్యత్ లో చెముడు వచ్చే అవకాశం ఉంది. సాదారణంగా మన చెవిలో వ్యర్ధాలను బయటకు పంపటానికి ఒక ఏర్పాటు ఉంటుంది. చెవులు సెల్ఫ్ క్లినింగ్ చేసుకుంటాయని, ప్రత్యేకంగా చెవులను శుభ్రం చేయవలసిన అవసరం లేదని పరిశోదకులు అంటున్నారు.
చెవి లోపల చర్మం కన్వేయర్ బెల్ట్ వలే పనిచేసి లోపల వ్యర్ధాలను బయటకు పంపిస్తుంది. కానీ ఇయర్ బడ్స్ ద్వారా శుభ్రం చేసినప్పుడు...లోపల ఉండే గులిమి కొంత మాత్రమే బయటకు వచ్చి మిగిలిన గులిమి చెవి లోపలికి వెళ్లి కర్ణబేరి మీద పడుతుంది.
చెవిలోకి ప్రవేశించిన ద్వని తరంగాలను ప్రకంపనాలను సృష్టించి మెదడుకు చేరవేయటం కర్ణభేరి పని. ఈ విధంగా గులిమి కర్ణభేరి మీద పడటం వలన ప్రకంపనాలను సృష్టించే సామర్ధ్యం తగ్గుతుంది. ఈ విధంగా కర్ణభేరి మీద ఎక్కువ భారం పడటం వలన చెముడు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల చెవిలో గులిమిని శుభ్రం చేయటానికి ఎటువంటి ఇయర్ బడ్స్ వాడవలసిన అవసరం లేదు.