Latest News

Powered by Blogger.
Tuesday, 10 May 2016

టాలీవుడ్ ప్రముఖుల మధ్య చుట్టరికాలు

ప్రతి ఫీల్డ్ లో చుట్టరికాలు ఉండటం సహజమే. ఆ చుట్టరికాలు సాదారణ వ్యక్తుల మధ్య ఉంటే ఎవరు పట్టించుకోరు. అదే సెలబ్రేటిల మధ్య ఉంటే అందరూ వారి గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తారు. ఇప్పుడు సినిమా సెలబ్రేటి ల మధ్య ఉన్న బంధుత్వాల గురించి తెలుసుకుందాం. 

హీరో గోపీచంద్ శ్రీకాంత్ మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. ఆ విధంగా వారి మధ్య బంధుత్వం ఏర్పడింది.

డైరెక్టర్ బోయపాటి శ్రీను, ప్రముఖ రచయత,నటుడు అయిన పోసాని కృష్ణ మురళి వరుసకు ఇద్దరూ అన్నదమ్ములు అవుతారు. అలాగే మరొక దర్శకుడు కొరటాల శివకు పోసాని మావయ్య అవుతాడట.

యువ హీరో సందీప్ కిషన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడుకి మేనల్లుడు అవుతాడు.

ప్రముఖ పాటల రచయిత సీతారామశాస్త్రి మేనకోడల్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వివాహం చేసుకున్నాడు.

నటుడు ఉత్తేజ్ రచయత సుద్ధాల అశోక్ తేజకు మేనల్లుడు అవుతాడట.

ఇక డైరెక్టర్ మెహర్ రమేష్ అయితే మెగా హీరోలకు కజిన్ అవుతాడట. 

  • Blogger Comments
  • Facebook Comments
Top