ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేదించే అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకటి అధిక బరువు. అధిక బరువు ఉన్నవారు ఆహారంలో కొంత నియంత్రణ పాటిస్తే బరువు తగ్గటం పెద్ద సమస్యేమి కాదు. మనం తీసుకొనే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో చూసుకోవటం ముఖ్యం. 3 రోజుల్లో 3 కిలోల బరువు తగ్గటానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక గురించి వివరంగా తెలుసుకుందాం.
మొదటి రోజు
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రెండు ఉడకబెట్టిన గుడ్లు,రెండు టమోటాలు, పంచదార వేయకుండా తయారుచేసిన గ్రీన్ టీ తీసుకోవాలి.
మధ్యాహ్నం రెండు గుడ్డులలో తెల్ల సోన,120 గ్రాముల ఉడికించిన చేప ముక్కలు,ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలి.
స్నాక్స్ గా ఒక ఆపిల్ ని తీసుకోవాలి.
రాత్రి భోజనంలో ఉడికించిన కూరగాయల ముక్కలను తీసుకోవాలి. క్యారట్,బ్రోకలి,బీన్స్,చిక్కుడు వంటి కూరగాయలను తీసుకోవాలి.
రెండో రోజు
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒక అరటి పండు,ఒక కప్పు గ్రీన్ టీ, రెండు ఉడికించిన గుడ్లు తీసుకోవాలి.
మధ్యాహ్నం 120 గ్రాముల చర్మం తీసిన కోడి మాంసం తీసుకోవాలి.
స్నాక్స్ తీసుకోవటం మానేయాలి. రాత్రి భోజనంలో ఒక రస్క్ ముక్క,కొవ్వు తక్కువ ఉండే పాలు, 120 గ్రాముల వెన్న మాత్రమే తీసుకోవాలి.
మూడో రోజు
చివరి రోజైన మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒక కప్పు టమోటా జ్యూస్,రెండు ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవాలి.
మధ్యాహ్నం భోజనంలో 120 గ్రాముల వండిన రెడ్ మాంసం,ఒక కప్పు గ్రీన్ టీ, రెండు ఉడికించిన గుడ్లు తీసుకోవాలి.
రాత్రి భోజనంలో రెండు ఉడికించిన బంగాళదుంపలు, గ్రీన్ సలాడ్,ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలి.
ఈ విధంగా చేస్తే మూడు రోజుల్లో మూడు కేజీల బరువు తగ్గుతారని నిపుణులు చెప్పుతున్నారు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి.