ఎన్టీఆర్ ని అభిమానులు ముద్దుగా 'యంగ్ టైగర్' అని పిలుచుకుంటారు. యంగ్ టైగర్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు అయ్యింది. ఈ 15 సంవత్సరాల కాలంలో ఎన్నో మైలురాళ్ళను దాటాడు. తన కెరీర్ లో 25 వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఎన్టీఆర్ గురించి ఈ 15 సంవత్సరాల్లో జరిగిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. 'నిన్ను చూడాలని' అంటూ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా పారితోషికం మూడున్నర లక్షలు అమ్మ శాలిని చేతిలో పెట్టేసాడు.
2. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పే విధానం చూస్తే పుస్తకాలు ఎక్కువగా చదువుతాడని అందరు అనుకుంటారు. కానీ ఎన్టీఆర్ కి జ్ఞాపకశక్తి చాల ఎక్కువ.
3. ఎన్టీఆర్ లక్కీ నెంబర్ 9. తన కార్ల నెంబర్ లు అన్ని తొమ్మిదే కనపడుతుంది.
4. మంచి క్రికెట్ ఆటగాడు. బ్యాటింగ్ చేయటం అంటే చాలా ఇష్టం.
5. బిరియాని చాలా బాగా వండుతాడు.
6. అమ్మ వండే రొయ్యల బిరియాని అంటే చాలా ఇష్టం.
7. వాచీలను సేకరించటం హాబీ.
8. ఎన్టీఆర్ ఇష్టమైన సినిమా 'దాన వీర శూర కర్ణ'.
9. తను నటించిన సినిమాల్లో తన మనస్సుకు నచ్చిన సినిమా 'నాన్నకు ప్రేమతో'.
10. అభిమాన హీరో తాతయ్య సీనియర్ ఎన్టీఆర్.....హీరోయిన్ శ్రీదేవి.
11. 'మాతృదేవో భావ' సినిమాలోని 'రాలిపోయే పువ్వా' అనే పాట ఇష్టం. ఈ పాటని కీరవాణి ఎన్టీఆర్ కి అంకితం ఇచ్చాడు.
12. ఎన్టీఆర్ గురువు పేరు జగ్గి వాసుదేవ్.
13. తనతో పనిచేసిన వారికీ కానుకలు ఇవ్వటం అలవాటు.
14. మార్చి 26....ఎన్టీఆర్ మర్చిపోలేని రోజు. 2009 మార్చి 26 న కారు ప్రమాదానికి గురి కావటం మరియు భార్య లక్ష్మి ప్రణతి పుట్టినరోజు కూడా అదే రోజు.
15. మహేష్ నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమా మొదట ఎన్టీఆర్ వద్దకే వెళ్ళింది.