ఈ రోజుల్లో తలకు హెన్నా పెట్టటం అనేది సాదారణం అయిపొయింది. అయితే హెన్నా పెట్టుకొనే ముందు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఇంకా మంచి పలితాలను పొందవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
హెన్నా పొడిలో లవంగం పొడి కలిపితే ఎరుపు రంగు,ఉసిరి పొడిని కలిపితే నలుపు రంగు వస్తుంది. హెన్నా పెట్టుకున్న రోజు కన్నా మరుసటి రోజు బాగుంటుంది.
మంచి నాణ్యత కలిగిన హెన్నా పొడిని మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ హెన్నా ప్యాక్ తీసుకుంటే మాత్రం దానిని నేరుగా జుట్టుకు రాసుకొని మూడు గంటలు అయ్యాక నీటితో కడగాలి.
జుట్టు కాస్త తడిగా ఉన్నప్పుడే నూనె రాసుకొని మర్దన చేసుకొని తేలికపాటి షాంపూ తో తలస్నానం చేయాలి. అయితే షాంపూ ని నేరుగా పెట్టుకోకుండా జగ్ లో నీరు తీసుకోని దానిలో షాంపూ కలిపి ఉపయోగించాలి.
జుట్టు రంగు నల్లగా ఉండటానికి చాలా మంది కాలిమెహందీ లేదా బ్లాక్ హెన్నా పొడిని వాడుతూ ఉంటారు. అలాంటి వారు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే....వీటిని తయారుచేసేందుకు గోరింటాకు వాడకుండా నలుపు రంగు డైస్ వాడతారు.