సేమియా-1 కప్పు
బంగాళదుంపలు-2
పచ్చిమిర్చి పేస్ట్-1 స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్-2 స్పూన్లు
గరం మసాలా-1 స్పూను
టమాటాలు-2
ఉల్లిపాయలు-2
కారం- అర స్పూను
మొక్కజొన్న పిండి-3 స్పూన్లు
ఉప్పు-తగినంత
కొత్తిమీర-కొద్దిగా
బంగాళదుంపలు-2
పచ్చిమిర్చి పేస్ట్-1 స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్-2 స్పూన్లు
గరం మసాలా-1 స్పూను
టమాటాలు-2
ఉల్లిపాయలు-2
కారం- అర స్పూను
మొక్కజొన్న పిండి-3 స్పూన్లు
ఉప్పు-తగినంత
కొత్తిమీర-కొద్దిగా
తయారుచేసే విధానం
బంగాళదుంపలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. సేమ్యాను నీటిలో ఉడికించి, నీటిని వడకట్టి సేమ్యాను ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఈ సేమ్యాలో బంగాళదుంప వేసి రెండింటిని మెత్తగా కలపాలి. ఆ తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్,ఉప్పు, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ గా చేయాలి. మరొక బౌల్ లో కొంచెం మొక్కజొన్న పిండి వేసి, అందులో కొంచెం నీటిని పోసి చిక్కగా కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కాక...ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ ని మొక్కజొన్న పిండిలో ముంచి బాణలిలో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.
మరొక బాణలి పొయ్యి మీద ఉంచి, అందులో కొంచెం నూనె పోసి, పోపు గింజలు వేసి కొంచెం వేగాక ఉల్లిపాయ పేస్ట్, టమోటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కొంచెం సేపు వేగించాలి. వేగించిన బాల్స్ ఇందులో వేసి, తగినంత నీటిని పోసి ఉడకనివ్వాలి. కర్రీ చిక్కబడిన తరువాత కొత్తిమీర ఆకులు చల్లితే చాలు.. సేమియా మంచూరియా రెడీ అయినట్లే!