Latest News

Powered by Blogger.
Saturday, 23 April 2016

నాగార్జున ఎత్తుగడకు షాక్....???

సాదారణంగా నాగార్జున ఎత్తుగడలకు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అందుకే నాగ్ సినిమాల్లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ ముందుకు దూసుకుపోతున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా వారు బయట పడకుండా జాగ్రత్తలు తీసుకొనేవారు. చాలా కాలం వరకు నాగార్జున,బాలకృష్ణ కూడా అలాగే ఉండేవారు. కానీ ఆ తర్వాత బాలకృష్ణ,నాగార్జున మధ్య దూరం బాగా పెరిగిపోయి, నాగేశ్వరరావు చనిపోయినప్పుడు కూడా రానంతగా పెరిగిపోయింది.

ఇక్కడ విషయం ఏమిటంటే...బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ప్రారంభోత్సవానికి అనేక మంది సినీ ప్రముఖులను పిలిచాడు. తన తోటి స్టార్స్ అయిన చిరంజీవి,వెంకటేష్ లను పిలిచాడు. వారు ఆ వేడుకకు హాజరు అయ్యారు. కానీ నాగార్జున రాకపోవటంతో అసలు బాలకృష్ణ నాగ్ ని పిలిచాడా లేదా అనే అనుమానం అందరిలోనూ మొదలు అయింది. దాంతో అందరి అనుమానాలకు చెక్ పెట్టటానికి....నిన్న అన్నపూర్ణ స్టూడియో లో నాగ చైతన్య కొత్త సినిమాను ప్రారంభించాడు. 

చైతూ అందుబాటులో లేకపోయినా ఎటువంటి హడావిడి లేకుండా సరిగ్గా బాలకృష్ణ తన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ప్రారంభం జరుగుతున్న సమయంలోనే నాగ్ సినిమాను ప్రారంభించాడు. అయితే దీని వెనక ఏదైనా ఎత్తుగడ ఉందా? లేకపోతే బిజీగా ఉండుట వలన బాలకృష్ణ 100 వ సినిమా వేడుకకు రాలేదని సంకేతాలను పంపినట్టు అర్ధం చేసుకోవాలి.

  • Blogger Comments
  • Facebook Comments
Top