Latest News

Powered by Blogger.
Sunday, 24 April 2016

లైవ్ లో యాంకర్ ప్రదీప్ కు షాక్ ఇచ్చిన సుమ

మలయాళీ అయిన సుమ తెలుగును స్వచంగా మాట్లాడుతూ తెలుగు బుల్లితెరను ఎలేస్తుంది. ఆమె యాంకర్ గా ఎన్నో మైలు రాళ్ళను దాటింది. ఈ టీవీ లో ప్రసారం అవుతున్న 'స్టార్ మహిళ' కు యాంకరింగ్ ఇప్పటికి చేస్తూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ప్రదీప్ విషయానికి వస్తే....ప్రదీప్ కూడా యాంకర్ గా బాగా చేస్తాడు. ప్రదీప్ యాంకరింగ్ చేస్తే చాలా సరదాగా సాగిపోతుంది. 

  • Blogger Comments
  • Facebook Comments
Top