Latest News

Powered by Blogger.
Monday, 18 April 2016

బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే.....

బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యం ఉన్న డబ్బాలో కరివేపాకు ఆకులు వేయాలి.

యాలకులు లోపల గింజలను తీసేసాక ఆ పట్టును పొడి చేసి పంచదారలో కలపాలి. ఈ పంచదారను టీలో వేసుకుంటే రుచిగాను మరియు మంచి సువాసన వస్తుంది. 

గాజు సీసాలో కరివేపాకును వేసి గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

మామిడి ఆవకాయ ఎక్కువ రోజులు ఎర్రగా ఉండాలంటే తిరగమాతలో చిటికెడు బేకింగ్ సోడా కలపాలి. 

వేరుశనగగుళ్ళను తరచుగా వంటల్లో వాడుతూ ఉంటాం కదా. అందువల్ల వాటిని ఒకేసారి వేగించి డబ్బాలో ఉంచుకుంటే సమయం,గ్యాస్ రెండు అదా అవుతాయి.

ఎండుమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఉప్పు,నూనె కలపాలి. 

వాము ఘాటు తగ్గాలంటే ఉప్పు నీటిని చల్లి కొంచెం వేగించాలి.

  • Title : బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే.....
  • Posted by :
  • Date : 5:05 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top