అంతేకాకుండా స్విమ్మింగ్‌ఫూల్‌లోకి దిగినపుడు వాటర్‌లో ఉండే క్లోరిన్ వలన కూడా బంగారం నల్లగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా తొందరగా తెగిపోతాయి . అందుకనే నీళ్లల్లోకి వెళుతున్నప్పుడు బంగారు ఆభరణాలను ధరించకూడదు. ఈ విధంగా నల్లబడిన బంగారం మెరుపు సంతరించుకోవాలంటే టూత్‌బ్రెష్‌ను సబ్బునీటిలో ముంచి నెమ్మదిగా నగలమీద రుద్దాలి. నగల మీద గ్రీజు మరకలేమైనా పడితే వాటిని ఆల్కహాల్‌లో ఒకసారి ముంచి తీస్తే ఆ మరకలు పోతాయి. నగలను శుభ్రపరిచాక తప్పనిసరిగా ఆరబెట్టాలి.