నంది కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేయటంలో అంతరార్ధం అదే. మిధున రాశిలోని ఆర్ద్రా నక్షత్రం రుద్రునికి సంకేతం. శివుడు లయకారుడు. అగ్నినే మూడోవ నేత్రం కలిగిన వాడు. అటువంటి ముక్కంటికి ఎదురుగా వెళ్ళటం,తీక్షణమైన శివ తేజస్సుకు ఎదురు వెళ్ళటం మంచిది కాదని, అందునా శివునికి,నందికి మధ్యగా వెళ్ళటం పనికిరాదని నిషేదించారు. శివునికి అత్యంత ప్రియమైన నందిని దర్శించి అయన అనుమతితో శివుని అనుగ్రహం పొందాలని ఆదేశించారు. వృషభం ( నందిశ్వరుడు) యొక్క వృషభ బాగాన్ని స్పృశిస్తూ శివుని దర్శించటం విధి విహితం. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివున్ని దర్శించిన వారికీ కైలాస ప్రాప్తి కలుగుతుంది.