క్యారట్
దీనిలో బీటాకెరొటిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన కంటిలో శుక్లాలు రాకుండా కాపాడుతుంది. అలాగే విటమిన్ ఎ కూడా సమృద్దిగా ఉండుట వలన మంచి కంటి చూపుకు సహాయపడుతుంది.
పాలకూర
ఈ ఆకుకూరలో బీటాకెరొటిన్లు, ల్యూటిన్, యాంటీఆక్సిడెంట్లు,విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన కంటి చూపు స్పష్టంగా ఉండటానికి మరియు కంటి గుడ్డు చుట్టూ ఉండే కణజాలం దృడంగా ఉండేలా సహయాపడుతుంది. అంతేకాక పాలకూరలో ఉండే పోషకాలు కళ్ళు అలసటకు గురి కాకుండా కాపాడతాయి.
చేపలు
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్దిగా ఉండుట వలన నరాలూ, కండరాలకూ మేలు చేస్తాయి. రేచీకటి, దృష్టి లోపాలు రాకుండా చూడటం మరియు కళ్లు తరచూ పొడిబారే సమస్యను తగ్గించటంలో సహాయపడుతుంది.
గుడ్లు
వీటిలో జింక్ సమృద్దిగా ఉండుట వలన కంటి చూపు మందగించకుండా సహాయం చేస్తుంది.
బాదం
మంచి కంటి చూపుకు విటమిన్ ఇ చాల అవసరం. అది మన శరీరానికి అవసరమైనంత అందాలంటే.....ప్రతి రోజు నానబెట్టిన బాదం పప్పులను తినాలి.
టమోటా
టమోటాలో ఉండే కెరొటినాయిడ్స్, లైకోపీన్ అనేవి రెటీనా సమస్యల నుండి కాపాడతాయి. అంతేకాక టమోటాలో ఉండే విటమిన్ సి కూడా కంటికి చాల మేలు చేస్తుంది.