నిర్జీవంగా, మృదుత్వాన్ని కోల్పోయి జుట్టు రాలిపోతుందా.. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలా ఆలోచనలో పడ్డారా? అయితే చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమస్య నుండి బయట పడటానికి ఒక అద్భుతమైన నివారణ ఉంది. అదే కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీటిని వాడితే చాలా ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
తాజా కొబ్బరి నీళ్లను ఉపయోగిస్తే నిస్సారమైన జుట్టు జీవం పోసుకుని అందంగా తయారవుతుంది.
కొబ్బరి నీళ్లు జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాకుండా మాడుకి రక్తప్రసరణ బాగాజరిగేలా చేయటం వలన జుట్టు కుదుళ్లు బలపడతాయి. అంతేకాక జుట్టు చిట్లిపోకుండా కూడా ఉంటుంది.
ప్రతి రోజు కొబ్బరి నీళ్లతో జుట్టును మసాజ్ చేస్తే మృదువుగా తయారవుతుంది. జుట్టు కుదుళ్లకు తేమ అంది బలం చేకూరుతుంది. కొబ్బరి నీరు సహజసిద్ధమైన కండిషనర్‌గా కూడా సహాయపడుతుంది.
కొబ్బరి నీళ్లలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన మాడు దురద, చుండ్రు, ఇన్ఫెక్ష్లన్ల వంటి వాటి మీద పోరాటం చేస్తుంది.