Latest News

Powered by Blogger.
Friday, 26 February 2016

టీ ఫ్లాస్కులను శుభ్రం చేయటానికి చిట్కాలు

సాదారణంగా మనకు టీ ఫ్లాస్కులు, పాల ఫ్లాస్కులను శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. కొంచెం సబ్బు నీటిలో పాత పేపర్లను ముక్కలు ముక్కలుగా చేసి ఫ్లాస్కు లో వేయాలి. పదిహేను నిమిషాలు పాటు వాటిని అలాగే ఉంచి, తర్వాత ఆ ఫ్లాస్క్‌ను బాగా కదపాలి. అప్పుడు ఆ నీటిని పారబోసి, మరల మంచి నీటితో కడిగితే ఆ ఫ్లాస్క్ శుభ్రం అవుతుంది.

చాలా మంది ఇంటిలో తులసి మొక్కకు తరచుగా తెగులు సోకుతుంది. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే తులసి కోట మట్టిలో ఒక ఉల్లిపాయను పాతి పెట్టాలి.

తెల్లటి దుస్తులకు కానీ తెల్లటి షూలకు కానీ ఏవైనా మరకలు అంటితే - వాటిని అలాగే శుభ్రం చేయకూడదు. ముందు ఒక దూది ఉండను తీసుకొని, దాన్ని నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచి ఆ మరకలపై రుద్దాలి. ఈ విధంగా చేస్తే మరకలు తగ్గుముఖం పడతాయి.

  • Title : టీ ఫ్లాస్కులను శుభ్రం చేయటానికి చిట్కాలు
  • Posted by :
  • Date : 6:30 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top