Latest News

Powered by Blogger.
Tuesday, 12 January 2016

టమోటా దోశ

కావలసిన పదార్థాలు

బియ్యం - పావు కప్పు
కందిపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు
టమోటాలు (పండిన) - 2
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు
బెల్లం తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు
ఎండుమిర్చి (గింజలు తీసిన) -2
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేగించడానికి సరిపడా
కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను
తయారుచేసే విధానం

బియ్యం, కందిపప్పులను శుభ్రంగా కడిగి రెండింటిని కలిపి 3 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత వీటితో పాటు టమోటా, కొబ్బరి తురుము,బెల్లం, ఎండుమిర్చి, కొత్తిమీర తరుగు, ఉప్పు (అన్నీ ఒకేసారి వేయకుండా ముందు నలిగేవి ఏవో చూసుకుని) మెత్తగా అయ్యేవరకు మిక్సీలో తిప్పాలి. జారుగా అయ్యాక దోశల్లా పోసుకోవాలి. దోశలకు నెయ్యి కలిపిన పుట్నాలపొడి, కరివేపాకు పొడి మంచి కాంబినేషన్.

  • Blogger Comments
  • Facebook Comments
Top