బొంబాయిరవ్వ: రెండున్నర కప్పులు
మజ్జిగ: 4 కప్పులు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 3 టేబుల్‌స్పూన్లు
మినపప్పు: టీస్పూను
ఆవాలు: టీస్పూను
సెనగపప్పు: టీస్పూను
తాజా కొబ్బరితురుము: 2 టేబుల్‌స్పూన్లు
పచ్చిమిర్చి: రెండు(సన్నగా తరగాలి)
కరివేపాకు: 2 రెబ్బలు
ఇనో ఫ్రూట్ సాల్ట్: టేబుల్‌స్పూను
తయారుచేసే విధానం
ఒక గిన్నెలో బొంబాయిరవ్వ, మజ్జిగ, 2 టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి అర గంటసేపు పక్కన పెట్టాలి.
చిన్న పాన్‌లో మిగిలిన నూనె వేసి కాగాక,సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేగించాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఒక నిమిషం వేగించి రవ్వ మిశ్రమంలో కలపాలి. ఇష్టం ఉన్నవారు క్యారెట్ తురుము, జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. చివరగా ఫ్రూట్‌సాల్ట్ వేసి దాని మీద కొద్దిగా నీళ్లు పోయాలి. బుడగలు రాగానే పిండి మిశ్రమంలో కలిసే విధంగా మృదువుగా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్‌లో సుమారు 8 నుంచి 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించి దించాలి.