Latest News

Powered by Blogger.
Thursday, 7 January 2016

వెజిటేబుల్ ఉతప్పం

కావాల్సిన వస్తువులు
బియ్యం-2 కప్పులు
మినపప్పు-ఒక కప్పు
సెనగ పప్పు-1/2 కప్పు
పెసర పప్పు-1/2 కప్పు
ఉల్లిపాయలు-3
పచ్చి మిర్చి -3టమోటా -2
క్యారట్ తురుము-1 కప్పు
బీన్స్ -10 తరుగుకొని ఉడికించుకోవాలి
బఠాణీలు-1/4 కప్పు(ఉడికించుకోవాలి)
ఉప్పు-తగినంత
నూనె-1/2 కప్పు

తయారి విధానం 

బియ్యం, మొత్తం  పప్పులన్నిటిని రాత్రి నానబెట్టి మరుసటి ఉదయం మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత  ఉల్లిపాయలు,టమోటా లను సన్నని ముక్కలుగా కోసుకోవాలి.  ఆ తర్వాత  బాణాలిలో 3 స్పూన్ల  నూనె వెసి వేడెక్కాక పచ్చిమిర్చి,ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సేపు వేగించి , ఆ తర్వాత టమోటా ముక్కలు,బఠాణీలు ,బీన్స్ వేసి మగ్గించాలి. కొంత సేపు  అయ్యాకా ఉప్పు వేసి పొయ్యి మీద నుంచి దించాలి . ఈ కూర మిశ్రమాన్ని రుబ్బి పెట్టుకున్న పిండిలో కలుపుకోవాలి.అరగంట అయ్యాక పొయ్యి మీద పెనం పెట్టి ,వెడెక్కాక ఉతప్పం వెసుకుని నూనె వెసి కాలిస్తే వెజిటేబుల్ ఊతప్పం రెడీ. 

  • Blogger Comments
  • Facebook Comments
Top