Latest News

Powered by Blogger.
Friday, 15 January 2016

వ్యాక్సింగ్‌ లేదా షేవింగ్‌ చేసుకోవటానికి కొన్ని జాగ్రత్తలు

వ్యాక్సింగ్‌ లేదా షేవింగ్‌ చేసుకున్నాక  ఆ ప్రదేశంలో  మంట మరియు నొప్పిగా  ఉంటుంది. అంతేకాక ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల  వ్యాక్సింగ్‌ చేసుకునే ముందు, ఆ తరువాత కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా మంట మరియు నొప్పి నుంచి బయట పడవచ్చు. వ్యాక్సింగ్‌ చేసుకునేటప్పుడు వెంట్రుకలు పెరిగే దిశలోనే వ్యాక్సింగ్‌ సి్ట్రప్‌ని లాగాలి. ఒక వేళ దాన్ని వ్యతిరేకదిశలో లాగితే వెంట్రుకలు పూర్తిగా తొలగిపోవు. 

నొప్పి కూడా చాల  ఎక్కువగా ఉంటుంది. వ్యాక్సింగ్‌ తరువాత తేనెలో కొద్దిగా ఉప్పువేసి దానితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చర్మంపై ఉండే దుమ్ము, ఇతర హానికరమైన కణాలు తొలగిపోయి ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. వ్యాక్సింగ్‌ చేసుకోవడానికి ముందు పది నిమిషాల పాటు చర్మాన్ని ఏదైనా ఆయిల్‌తో లేదా మాయిశ్చరైజర్‌తో మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా  చేయడం వల్ల వెంట్రుకలు మూలాల నుంచి తొలగిపోవడంతో పాటు నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది.

  • Title : వ్యాక్సింగ్‌ లేదా షేవింగ్‌ చేసుకోవటానికి కొన్ని జాగ్రత్తలు
  • Posted by :
  • Date : 12:14 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top