Latest News

Powered by Blogger.
Friday, 15 January 2016

టమోటా ఉతప్పమ్

కావలసిన పదార్థాలు

మైదా - 1 కప్పు
బొంబాయిరవ్వ - అరకప్పు
పెరుగు -1 కప్పు
పచ్చిమిర్చి - 6
టమోటాలు - 2
కొత్తిమీర - ఒక కట్ట
ఉల్లిపాయ - 1
ఉప్పు - రుచికి తగినంత
నూనె వేగించడానికి సరిపడా

తయారుచేసే పద్ధతి: 

ఒక గిన్నెలో మైదా, రవ్వ, ఉప్పు వేసుకుని, చిక్కటి మజ్జిగని అందులో పోస్తూ జారుగా కలుపుకోవాలి. ఆ తర్వాత తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరను వేసి బాగా కలపాలి. పెనం మీద దళసరిగా దోశల్లా వేసుకొని రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చాలి. చివరగా గుండ్రంగా కోసిన టమోటా ముక్కల్ని ఊతప్పాలపైౖ ఒత్తాలి. వీటిని  కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్. 

  • Blogger Comments
  • Facebook Comments
Top