మొక్క జొన్న గింజలు -1 కప్పు
బియ్యం -1కప్పు
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత
తయారు చేసే పధ్ధతి
తయారు చేసే పధ్ధతి
మొక్క జొన్నలు ,బియ్యంలను శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టాలి. నానిన తరవాత దోశెల మెత్తగా పిండిలా రుబ్బుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కిన తరవాత 1 స్పూన్ నూనె రాసిదోసెలువేసుకోవాలి .
