కావలసిన పదార్థాలు:
అన్నం - అర కప్పు
అన్నం - అర కప్పు
మినపప్పు - అర కప్పు
బియ్యం - అర కప్పు
మెంతులు - ఒక టీస్పూను
వంట సోడా - పావు టీస్పూను
ఉప్పు - రుచికి తగినంత
తయారుచేసే విధానం:
తయారుచేసే విధానం:
మినపప్పు, బియ్యం, మెంతులను రాత్రి నానబెట్టాలి. మరుసటి ఉదయం వీటిని అన్నంతో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిలో ఉప్పు, వంట సోడా కలిపి నాలుగు గంటలు నానిన తరువాత దోశలు వేసుకుంటే పలుచగా వస్తాయి.