Latest News

Powered by Blogger.
Thursday, 22 October 2015

పాత బడ్డ ఫర్నిచర్ కొత్తగా మెరవాలంటే...సులభమైన చిట్కాలు

పూల మొక్కలకు పురుగు పడితే....నీటిలో కొంచెం ఇంగువ వేసి ఆ నీటిని మొక్క మొదల్లో పోయాలి. అంతే పురుగులు మాయం అయ్యి పూవులు బాగా పూస్తాయి. 

గాజు సామానుపై పడిన మరకలు పోవాలంటే....నిమ్మ నూనెలో ముంచిన స్పాంజితో తుడిస్తే సరి. 

కర్పూరం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కర్పూరం డబ్బాలో నాలుగు మిరియం గింజలు వేయాలి. 

  • Blogger Comments
  • Facebook Comments
Top