Latest News

Powered by Blogger.
Monday, 3 August 2015

బరువును తగ్గించే ఆహారాలు

చాలా మంది బరువు తగ్గాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలనీ భావిస్తారు. అంతేకాక చాలా మందికి వ్యాయామం చేయటానికి సమయం దొరకదు. అటువంటి వారు వ్యాయామం చేయకుండా కొన్ని ఆహారాలను తీసుకోవటం ద్వారా బరువు తగ్గవచ్చు. 

కర్భుజ పండులో బీటా కెరోటిన్,మెగ్నీషియం,ఐరన్,కాపర్,జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిని తినటం వలన జీర్ణ వ్యవస్థ బలంగా తయారవుతుంది. అంతేకాక ఇందులో ఉండే ఫైబర్ బరువు తగ్గటానికి బాగా సహాయం చేస్తుంది. 

  • Blogger Comments
  • Facebook Comments
Top