Latest News

Powered by Blogger.
Friday, 10 July 2015

నిమ్మతో వంటగదిని శుభ్రం చేద్దామా?

సిట్రస్ పళ్ళు అయిన నిమ్మ,బత్తాయి వంటి పండ్ల తొక్కలతో ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. అలాగే నిమ్మకాయలతో బట్టలపై పడిన కాఫీ,టీ,రక్తం వంటి మరకలను పోగొట్టవచ్చు. ఇవే కాకా సిట్రస్ పండ్ల తొక్కలతో వంటగది శుభ్రం చేసుకోవటానికి క్లీనర్ ని కూడా తయారుచేసుకోవచ్చు. ఈ క్లీనర్ తో వంట సామగ్రిని, వంటగదిలో టేబుల్,స్టవ్ వంటి వస్తువులను చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

  • Blogger Comments
  • Facebook Comments
Top